
విజయనగరం కమిషనర్ పల్లి నల్లనయ్య బుధవారం పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు పరిశీలించారు.
ప్రజారోగ్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. నిర్దీత సమయానికి సిబ్బంది విధులకు హాజరవుతున్నారా లేదో తెలుసుకున్నారు. సచివాలయ కార్యదర్శులు విధిగా క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు.