A2Z सभी खबर सभी जिले की

BREAKING: రాష్ట్రంలో కరోనా కేసు

  •  

    AP: విశాఖలో కొవిడ్ కలకలం రేపింది. మద్దిలపాలెంకు చెందిన ఓ వివాహితకు కరోనా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. ఆమెతో పాటు భర్త, పిల్లలకు వైద్యులు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించారు. వారం రోజుల పాటు హోం క్వారంటైన్లో ఉండాలని సూచించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కొవిడ్ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.

Show More
Back to top button