A2Z सभी खबर सभी जिले की

విద్యలనగరంలో ఉగ్ర లింకుల కలవరం…


విద్యలనగరంగా పేరొందిన విజయనగగానికి ఉగ్ర లింకులు ఉండడం కలవరానికి గురిచేస్తోంది.
అంతర్జాతీయ ఉగ్రసంస్థతో స్థానిక యువకుడికి సంబంధాలు ఉండడంతో NIAరంగంలోకి దిగింది. ఇప్పటికే జిల్లా కోగ్టు ఇద్దరికి రిమాండ్‌ కూడా విధించడంతో జిల్లా పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. త్వరలో భోగాపురంలో విమానాశ్రయం కూడా ప్రారంభమవుతున్న నేపథ్యంలో భద్రత మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందనే భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది.

Show More
Back to top button
error: Content is protected !!