A2Z सभी खबर सभी जिले की

దోమలు నివారించి, డెంగ్యూ వ్యాప్తిని అరికట్టండి

దోమల వ్యాప్తిని నివారించి, డెంగ్యూను ఓడించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని DM&HO డాక్టర్‌ ఎస్‌. జీవన్‌ రాణి, విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్‌ పల్లి నల్లనయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా జరిగిన ర్యాలీలో మాట్లాడుతూ… డెంగ్యూ వ్యాధి ఏడిస్‌ ఈజి్టై దోమల ద్వారా వ్యాపిస్తుందన్నారు. పరిశుభ్రతను పాటించి దోమలు వ్యాప్తిని నివారించడం ద్వారా వ్యాధిని కొంత వరకు అరికట్ట వచ్చన్నారు.

Show More
Check Also
Close
Back to top button
error: Content is protected !!