A2Z सभी खबर सभी जिले की

జాతీయ బాడీ బిల్డింగ్‌ పోటీలకు లక్ష్మనాయుడు ఎంపిక

డిసెంబర్‌ 14,15 తేదీల్లో చండీఘర్‌లో జరగనున్న జాతీయ బాడీ బిల్డింగ్‌ పోటీలకు జిల్లాకు చెందిన రెడ్డి లక్ష్మనాయుడు మంగళవారం ఎంపికయ్యాడు.
ఈనెల 14న విశాఖపట్నంలో జరిగిన రాష్ట్ర పోటీల్లో ప్రథమ స్థానంలో నిలవడంతో జాతీయ పోటీలకు ఎంపికయ్యాడు. లక్ష్మునాయుడిని జిల్లా బాడీ బిల్డింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు రెడ్డి శంకరరావు, కోరాడ శ్రీనివాసరావులు అభినందించారు.

Show More
Back to top button
error: Content is protected !!