
స్తీకక్తి పథకంలో భాగంగా మహిళల ఉచిత బస్సు పథకాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విజయనగరంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ప్రారంభించారు. జిల్లాలోరి ఎస్.కోట, విజయనగరం డిపోల నుంచి 131 బస్సులు ఈ పథకానికి వినియోగిస్తున్నారు. రోజుకు 12 వేల మంది మహిళలు ప్రయాణిస్తారని అంచనా వేస్తున్నామన్నారు.
అనంతరం విజయనగరం నుంచి గజపతినగరం వరకు మహిళతో కలిసి బస్సులో ప్రయాణిస్తున్నారు. స్తీ సాధికారతే కూటమి ప్రభుత్వం లక్ష్యమన్నారు.