A2Z सभी खबर सभी जिले की

‘తల్లికి వందనం’ రేపే లాస్ట్‌ ఛాన్స్‌.. ఇలా చేయండి

చేయండిఅర్హత ఉండి ‘తల్లికి వందనం’ డబ్బు జమకాని వారు ఫిర్యాదు చేసేందుకు రేపు ఒక్కరోజే ఛాన్స్‌ ఉంది.
గ్రీవెన్స్‌ ఫామ్‌ ఫిల్‌ చేసి మీ గ్రామ/వార్డు సచివాలయంలో అందజేయాల్సి ఉంటుంది. ఈనెల 21-28 వరకు ఫిర్యాదులను పరిశీలించి అర్హుల జాబితాను సిద్ధం చేస్తారు. 30న జాబితాను సచివాలయాల్లో ప్రదర్శిస్తారు.
వచ్చేనెల 5న తల్లుల ఖాతాలో డబ్బు జమ చేస్తారు.
గ్రీవెన్స్‌ ఫామ్‌ ఎలా ఫిల్‌ చేయాలో పైన వీడియో బటన్‌ క్లిక్‌ చేసి చూడండి.

Show More
Back to top button