A2Z सभी खबर सभी जिले की

*15 ఏళ్ళ బాలుడు అదృశ్యం*

 

*15 ఏళ్ళ బాలుడు అదృశ్యం

గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధి ఎల్లపువానిపాలెం లో
తల్లి దండ్రులతో కలిసి ఉంటున్న దుంపల అనంతకుమార్
ఈ ఉదయం 10:30 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లిన అనంత్
భోగాపురంలో ఫ్రెండ్ ఇంటికి వెళతానని మరో ఫ్రెండ్ తండ్రికి చెప్పిన అనంత్
తన కుమారుడితో కలిసి మోటార్ బైక్ పై అనంత్ ను గోపాలపట్నం జంక్షన్ లో వదిలి పెట్టిన ఫ్రెండ్ తండ్రి
భోగాపురంలో తమ బంధువులు ఎవరూ లేరని అనంత్ తల్లిదండ్రులు
అనంత్ కు భోగాపురంలో స్నేహితులు కూడా లేరని.. మరి ఎక్కడికి వెళ్ళాడోనని ఆందోళన
ఈ ఏడాది పదో తరగతిలోకి ప్రవేశించబోతున్న అనంత్
బాలుడి ఆచూకి ఎవరికైనా తెలిస్తే 8008546424 నెంబర్ ఫోన్ చేయాలని విజ్ఞప్తి

Related Articles
Show More
Back to top button
error: Content is protected !!