
విజయనగరం జిల్లాలో 13,751 మంది ఎయిడ్స్ బాధితులను గుర్తించామని సంబంధిత అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వీరిలో 6,471 మంది మందులు వాడుతున్నారని పేర్కొన్నారు.
గడిచిన 20 ఏళ్లలో సుమారు 5,595 మంది ఎయిడ్స్‌తో మరణించారన్నారు. జిల్లాలో 2 ఆర్ట్ కేంద్రాలు, పలు స్వచ్చంద సంస్థలు రోగులకు సేవలు అందిస్తున్నాయన్నారు. బాధితుల పట్ల వివక్ష చూపించరాదని పిలుపునిచ్చారు.
Related
Related Articles
- भागवत कथा का समापन,भंडारा आज23/07/2025
URL Copied

7 Less than a minute