A2Z सभी खबर सभी जिले की

చిన్నారుల మృతిపై దిగ్హాంతి వ్యక్తం చేసిన మంత్రి బై జిలా త్రి

విజయనగరం జిల్లా ద్వారపూడిలో నలుగురు చిన్నారుల మృతి చెందడంపై హోం మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. కారులో చిక్కుకుని ఊపిరాడక నలుగురు చిన్నారులు మృతి చెందడం పట్ల ఆమె దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వేసవి సెలవుల్లో చిన్నారుల కదలికలను ఓ కంట కనిపెట్టాలని తల్లిదండ్రులకు సూచించారు.

Show More
Back to top button