ఆపరేషన్ సింధూర్‌లో భారత త్రివిధ దళాలు అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించి విజయానికి ప్రతీకగా అన్ని రాజకీయ పార్టీలతో కలిసి నేతాజీ మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం కోట నుంచి గంట స్థంభం వరకు తిరంగా ర్యాలీని ఘనంగా నిర్వహించారు. సంఘ అధ్యక్షుడు పెద్దింటి గుణకరరావు మాట్లాడుతూ... ఉగ్రవాదులు భారత్ వైపు కన్నెత్తి చూడకుండా గట్టి జవాబిచ్చిందని కొనియాడారు.