A2Z सभी खबर सभी जिले की

విలేజ్ పేరే ” మన ” బోర్డర్..చైనాకు  

ప్రస్తుతం మన విలేజ్లో సరస్వతి పుష్కరాలు లిమిట్స్ ఉత్తరాఖండ్లో సుమారు మన తెలుగు వారు నాలుగు లక్షల మంది వరకు పుష్కరాలకు వచ్చారు కానీ ఇక్కడ ఏర్పాట్లు అన్నది ఏమి బాగోలేదు చాలా ఇబ్బందికరంగా పరిస్థితుల్లో మన విలేజి కొండమీద భక్తులందరూ ఇరికిపోయారు దయచేసి మన రాష్ట్ర గవర్నమెంటు వారు ఇక్కడ గవర్నమెంట్ తో మాట్లాడి ఏర్పాట్లు సమీక్షించవలసిందిగా కోరుచున్నాం
Contact :8801667773

Show More
Back to top button
error: Content is protected !!