A2Z सभी खबर सभी जिले की

వీధి నాటకం ద్వారా ఎయిడ్స్‌పై అవగాహన

లంకాపట్నంలో వీధి నాటకం ద్వారా హెచ్‌ఐవీ/ ఎయిడ్స్‌ వ్యాధి ఎలా వస్తుంది, ఎలా వ్యాపించదు, రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో బుధవారం అవగాహన చేపట్టారు. ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షత, చిన్న చూపు లేకుండా సమాజంలో కలసి జీవించేలా ప్రతి ఒక్కరూ వ్యవహరించాలన్నారు. ఎయిడ్స్‌ – క్షయ వ్యాధి సంబందం, సుఖ వ్యాధులు, కండోమ్‌ ఉపయోగంపై అవగాహన కల్పించారు.

Back to top button
error: Content is protected !!