A2Z सभी खबर सभी जिले की

కక్షతో రగిలిపోయాడు.. అదును చూసి నరికేశాడు..!

ఎస్‌.కోట మండలం చామలాపల్లిలో బుధవారం సాయంత్రం హత్య జరిగిన సంగతి తెలిసిందే. పోలీసుల వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన ప్రసాద్‌, మురళీ మధ్య కొన్నేళ్లుగా వివాదాలు కొనసాగుతున్నాయి.
మురళీ భార్య రెండేళ్లుగా తనకి దూరంగా ఉండడం, దీనికి కారణం ప్రసాదేనని భావించి కోపంతో రగిలిపోయాడు. లైటింగ్‌ సామాన్లు దించుతున్న ప్రసాద్‌ను అదును చూసి నరికి చంపాడు. వివాహేతర సంబంధమే హత్యకు కారణామా అనే కోణంలో ౨) చేపట్టారు

Show More
Check Also
Close
Back to top button