A2Z सभी खबर सभी जिले की

త్రివిధ దళాలకు అండగా భారత పౌరసమాజం: బీశెట్టి బాబ్జి

రెచ్చిపోతున్న పాకిస్థాన్‌ తీవ్రవాదులను మట్టుపెట్టడానికి గు స్‌ ఆఅ భారత ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయానికి లోక్‌ సత్తాపార్టీ తన సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి అన్నారు. బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు.
భారత దేశంలోని త్రివిధ దళాలకు దేశంలోని మొత్తం పౌర సమాజం అండగా ఉంటుందని, ఆపరేషన్‌ సింధూర్‌ నిర్ణయం పట్ల దేశంలోని ప్రజలు మొత్తం హర్షిస్తున్నారన్నారు.

Show More
Back to top button
error: Content is protected !!