A2Z सभी खबर सभी जिले की

Missing

అందరికీ నమస్కారం ఈ అబ్బాయి క్రికెట్‌ మీద ఇంట్రెస్ట్‌ తో క్రికెట్‌ కిట్టు వేసుకొని నిన్న ఉదయం 11 గంటలకు ఇంట్లో నుండి టెన్నిస్‌ బాల్స్‌ సెలక్షన్స్‌ ఉన్నాయి అని వెళ్లిపోయాడు, ఈ అబ్బాయి ఎక్కడ కనిపించినా సరే దయచేసి ఈ నెంబర్‌ కి కాల్‌ చేయవలసిందిగా కోరుచున్నాను, దయచేసి మీ ఫ్రెండ్స్‌ కి కూడా షేర్‌ చేయండి.
తప్పిపోయిన యమలపల్లి గౌతమ్ స/ఓ అప్పారావు ఎత్తు – 5′ 10 రంగు – గోధుమ రంగు చివరిగా నీలం టీషర్ట్ – నీలం ట్రాక్ క్రికెట్ కిట్ తో కనిపించింది.
దయచేసి సంప్రదించండి – 9502204192 9059252010 9490568514 విజయనగరం మధ్యాహ్నం 3:10

Show More
Back to top button
error: Content is protected !!