A2Z सभी खबर सभी जिले की

విజయనగరం పట్టణంలో యాక్సిడెంట్‌

 విజయనగరం పట్టణంలో కే.ఎల్‌.పురం ఆర్టీఏ కార్యాలయం సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. కే.ఎల్‌.పురం స్పీడ్‌ బ్రేకర్‌ వద్ద ముందు వెళ్తున్న ఆటోను గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌తో ఢీకొట్టి పరారయ్యారు. ఈ ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ట్రాఫిక్‌ ఎస్‌.ఐ.నూకరాజు గాయపడిన వ్యక్తిని ఆటోలో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు.

Show More
Back to top button