A2Z सभी खबर सभी जिले की

పూరి జగన్నాధుని రథ యాత్రకు ప్రత్యేక బస్సు సర్వీసు

ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన శ్రీ పూరి జగన్నాధుని రథ యాత్రకు భక్తుల సౌకర్యార్థం విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి ఈ నెల 6న సాయంత్రం 4గం. లకు ప్రత్యేక సూపర్ లగ్జరీలు బస్సులు బయలుదేరునని డిపో మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు. టికెట్ ధర రూ.2500. రిజర్వేషన్ కొరకు www. apsrtconline. in చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు 9959225620 సంప్రదించాలని కోరారు

Show More
Back to top button
error: Content is protected !!