A2Z सभी खबर सभी जिले की

విజయనగరం కలెక్టర్‌కు సన్మానం

విజయనగరం కలెక్టర్‌ అంబేడ్కర్‌ను జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు సన్మానించారు. జిల్లా నుంచి బదిలీ అయిన నేపథ్యంలో రెవెన్యూ అధికారి ఎస్‌. శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో రెవెన్యూ అసోసియేషన్‌ నాయకులు, ఉద్యోగులు, సిబ్బంది కలెక్టర్‌ను తన ఛాంబర్లో కలిశారు. పుష్ప్రగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు.

Show More
Back to top button
error: Content is protected !!