
విజయనగరం :
పూసపాటి ఆనంద గజపతి రాజు 75 వ జయంతి సందర్భంగా…వారి సతీమణి సుధాగజపతి రాజు , కుమార్తె ఊర్మిళ గజపతి ప్రేమ సమాజం ను సందర్శించి, ప్రేమ సమాజం లో ఉన్న వయోవృద్ధులకు దుప్పట్లు , రొట్టెలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ప్రేమ సమాజ అధ్యక్షులు పెద్దింటి అప్పారావు , కోశాధికారి బలివాడ అప్పారావు , ఉపాధ్యక్షులు ఎస్ ఎన్ ఎం రాజు, సంయుక్త కార్యదర్శులు అల్లంకి బస మూర్తి , సిహెచ్ చిన్నయ్య , కార్యవర్గ సభ్యులు కె.వి.ఎస్.ఎన్ రాజు ,ఆర్.ఎర్రినాయుడు పాల్గొన్నారు