A2Z सभी खबर सभी जिले की

అన్నయ్య కొంచెం ఈ మ్యాటర్ ప్రచురించండి ప్లీజ్

భారతీయ న్యాయ సేవ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా లోని ప్రతి విద్యా సంస్థలో డ్రగ్ అబ్యూస్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, విద్యార్థులకు వ్యసనాల వల్ల వచ్చే దుష్పరిణామాలు బోధించి , సే నో టు డ్రగ్స్ లక్ష్యంతో, జిల్లా ఎస్పీ గారి నేతృత్వంలో, జిల్లా విద్యాశాఖ అధికారి వారి ఆధ్వర్యంలో
ఈ రోజు విజయనగరం లో గల కస్పా హై స్కూల్ నందు భారతీయ న్యాయ సేవ ఫౌండేషన్ కార్యదర్శి ఈపు విజయ్ కుమార్ మరియు టాస్క్ఫోర్స్ సర్కిల్ ఇన్స్పెక్టర్ D బంగారు పాప గారి ఆధ్వర్యం లో భారతీయ న్యాయ సేవా సదన్ నిర్వహిస్తున్న మత్తుపదార్థాల వాడకం మరియు రవాణా నిర్మూలన కార్యక్రమం లో ఇంపాక్ట్ క్లబ్స్ ఇంటర్నేషనల్ మరియు జేసీఐ సంయుక్తం గా విద్యార్థిని విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భం గా మత్తు పదార్థాల వాడకం వలన జరిగే అనర్థాలను విద్యార్థులకి వివరించారు దానితో పాటుగా సమాజం లో ఉన్నత వ్యక్తులుగా మలచటానికి వ్యక్తిత్వ వికాసానికి తగిన సలహాలు సూచనలు అందించారు ఈ కార్యక్రమం లో డిప్యూటీ డీ ఈ ఓ వెంకటరమణ మల్లప్రగడ సత్యనారాయణ మూర్తి కాకరాల గాంధీ కె ఆర్ కె రాజు రమాదేవి తదితరులు పాల్గొన్నారు స్కూల్ హెడ్ మాస్టర్ వరలక్ష్మి ఉపాధ్యాయుల తో కలిసి నిర్వాహకులని సత్కరించారు

Show More
Check Also
Close
Back to top button
error: Content is protected !!