A2Z सभी खबर सभी जिले की

టైటిల్ మాదిక ద్రవ్యాలు మరియు అక్రమ రవాణా పై ప్రజల్లో అవగాహన ర్యాలీ

ప్రెస్ నోట్ ఈరోజు అంతర్జాతీయ మాదకద్రవ్యాల మరియు అక్రమ రవాణా దినోత్సవం సందర్భంగా 37 డివిజన్ బీసీ కాలనీలో విజయనగరం రూరల్ పోలీస్ వారు మరియు బిసి కాలనీ డెవలప్మెంట్ వెల్ఫేర్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో ప్రజల్లో అవేర్నెస్ కల్పించడం కొరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ ఐటిఐ ప్రిన్సిపాల్ గారు హరిబాబు గారు రూరల్ సీఐ లక్ష్మణరావు గారు రూరల్ ఎస్సై అశోక్ బాబు గారు రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి ప్రభాకర్ గారు బీసీ కాలనీ డెవలప్మెంట్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు పత్తుగుళ్ల వెంకట్రావు సెక్రెటరీ శ్రీనివాస్ గారు పొట్లూరు ప్రసాద్ పవన్ కానిస్టేబుల్ వెంకటరమణ గారు చిన్నం నాయుడు గారు స్పెషల్ బ్రాంచ్ మరియు పోలీస్ సిబ్బంది మరియు ఐటిఐ కాలేజ్ విద్యార్థులు బీసీ కాలనీ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది

Show More
Back to top button