A2Z सभी खबर सभी जिले की

NIA విచారణలో కీలక అంశాలు వెల్లడి

ఉగ్రవాద సానుభూతిపరులు సిరాజ్‌, సమీర్‌లను NIA మూడు రోజులుగా విచారిస్తోంది. ఈ క్రమంలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.
నిందితులు ఏడేళ్లుగా హైదరాబాద్‌లో మకాం వేసి హైదరాబాద్‌, విజయనగరం, ఢిల్లీ, బెంగుళూరు, ముంబయిలో రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. వారు ఇచ్చిన సమాచారంతో వరంగల్‌కు చెందిన ఫర్హాన్‌ మోయినుద్దిన్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Show More
Back to top button
error: Content is protected !!