A2Z सभी खबर सभी जिले की

నిరుద్యోగ యువతకు ప్రతి నెలా ₹4,500.. నిజమిదే!

కేంద్ర ప్రభుత్వం ‘పీఎం బేరోజ్లారి భట్ట యోజన’ కింద నిరుద్యోగ యువతకు ₹4,500 భృతిని ఇస్తోందన్న ప్రచారాన్ని PIB ఫ్యాక్ట్‌ చెక్‌ ఖండించింది. ప్రభుత్వం అటువంటి పథకాన్ని అమలు చేయడం లేదని, ఏ పథకం గురించి అయినా అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని సూచించింది. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే యూట్యూబ్‌ ఛానళ్లు, సోషల్‌ మీడియా పేజీల పట్ల జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది.

Back to top button
error: Content is protected !!