
పార్వతీపురం మన్యం జిల్లా TDPలో వర్గవిభేదాలు తారాస్థాయికి చేరాయనే అభిప్రాయం పలువురిలో వ్యక్తమవుతోంది. ఇటీవల పాలకొండ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ను మార్చాలంటూ వివాదం చెలరేగింది.
పార్వతీపురం MLA ఎమ్మార్వో మధ్య చెలరేగిన వివాదం తారాస్థాయికి చేరుకుంది. జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆరోపణలకు ఎమ్మెల్యే విజయచంద్ర కౌంటర్ ఇచ్చారు. అయినా జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు మౌనంగా ఉండటం గమనార్హం.