A2Z सभी खबर सभी जिले की

పార్వతీపురం నియోజకవర్గంలో భూఆక్రమణలపై మీ కామెంట్‌?

పార్వతీపురం నియోజకర్ణంలో ప్రభుత్వభూముల కబ్జా వార్తలు హాట్‌ టాపిక్‌గా మారాయి. వైసీపీ హయాంలో జరిగిన భూకబ్ద్జాలపై ఉక్కుపాదం మోపుతామని ఎమ్మెల్యే విజయచంద్ర చాలా సందర్భాల్లో చెప్పారు.
మాజీ ఎమ్మెల్యే జోగారావు ఎమ్మార్వో సంతకం సైతం ఫోర్టరీ చేశారని ఆరోపించారు. అయితే ప్రస్తుతం కూడా ఆక్రమణలు జరుగుతున్నాయని, ఓ ప్రభుత్వ భూమి విషయంలోనే ఎమ్మెల్యే, ఎమ్మార్వో మధ్య వివాదం మొదలైనట్లు సమాచారం. మరి ఈ వివాదంపై మీ కామెంట్‌.

Show More
Back to top button
error: Content is protected !!