A2Z सभी खबर सभी जिले की

ఆన్-కాల్ డ్రైవర్ గా ఆర్టీసీ లో పని చేయడానికి డ్రైవర్ కు దరఖాస్తు

ఏ. పి. ఎస్. ఆర్. టి. సి విజయనగరం డిపోలో ఆన్ కాల్ డ్రైవర్లు గా పనిచేయుటకు ఆశక్తి గల డ్రైవర్లు నుండి దరఖాస్థులు కోరడమైనది. డిపో మేనేజర్ శ్రీనివాసరావు నేడు పత్రికా ప్రకటనలో తెలిపారు. ఆశక్తిగల డ్రైవర్లు వారి యొక్క డ్రైవింగ్ లైసెన్స్,జెన్యూన్ సర్టిఫికెట్ మరియు సంబందించిన పత్రాలను పట్టుకొని విజయనగరం డిపోలో సంప్రదించగలరు.
కోరారు మరిన్ని వివరాలకు 9959225620,
9494331213 నంబర్లు సంప్రదించాలని కోరారు

Show More
Back to top button
error: Content is protected !!