
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (APGEA) జిల్లా కౌన్సిల్ సమావేశం ఆదివారం కేఎల్ పురంలో జరిగింది. ఇందులో భాగంగా APGEA సంఘ రాష్ట్ర ఎన్నికల అధికారి జి.తిరుపతిరావు ఆధ్వర్యంలో నూతన కార్యవర్గం ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్షుడుగా కంది వెంకటరమణ, కార్యదర్శిగా బలివాడ బాల భాస్కరరావు, అసోసియేట్ ప్రెసిడెంట్‌గా పువ్వల శ్రీనివాసరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా పి. భూషణరావు తదితరులు ఎన్నికయ్యారు.