A2Z सभी खबर सभी जिले की

దాదాసాహెబ్‌ ఫాల్కే బయోపిక్‌: NTRఅమిర్‌!


ఫాదర్‌ ఆఫ్‌ ఇండియన్‌ సినిమాగా పిలవబడే దాదాసాహెబ్‌ ఫాల్కే బయోపిక్‌లో JR.NTR నటించబోతున్నట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.
అయితే బాలీవుడ్‌ హీరో ఆమిర్‌ ఖాన్‌, డైరెక్టర్‌ రాజ్‌ కుమార్‌ హిరానీ కాంబోలో కూడా ఫాల్కే బయోపిక్‌ తెరకెక్కనున్నట్లు బీటౌన్‌ వర్గాలు తెలిపాయి. దీంతో ఒకే స్టోరీతో 2 సినిమాలు రూపొందుతాయా? ఇద్దరు హీరోల్లో ఆ పాత్రకు ఎవరు న్యాయం చేయగలరనే చర్చ మొదలైంది. ఫాల్కే పాత్రకు ఎవరైతే బాగుంటారు?

Show More
Back to top button
error: Content is protected !!