
ఈరోజు కుటుంబం సహితం గా దీపావళి పర్వదినం సందర్భంగా విజయనగరం లో సిరి సహస్ర రైజింగ్ ప్యాలెస్ నందు గల తన స్వగృహంలో ఉమ్మడి జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్, వై.యస్.ఆర్.సి.పి. జిల్లా అధ్యక్షులు మరియు భీమిలి నియోజకవర్గం సమన్వయ కర్త గౌ!! నీ మజ్జి శ్రీనివాసరావు ( చిన్న శ్రీను )గారు, సతీమణి శ్రీమతి మజ్జి పుష్పాంజలి గారు, అల్లుడు ప్రదీప్ నాయుడు, కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ కుటుంబ సమేతంగా దీపావళి పండుగను వేడుకగా సోమవారం జరుపుకున్నారు.
