A2Z सभी खबर सभी जिले की

*పెండింగ్ లో ఉన్న 6400 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి*

- జీవో నెంబర్ 77 రద్దు చేయాలి -విద్యా రంగ  సమస్యలు పరిష్కరించడం లో కూటమి ప్రభుత్వం

శుక్రవారం ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నుంచి  విద్యార్థులు అధిక సంఖ్యలో ర్యాలీ గా వచ్చి కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు, అంతరం డిఅర్ఓ శ్రీరాములు కి వినతి పత్రం అందజేశారు
ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్  మాట్లాడుతూ జిల్లా కార్యదర్శి ఎన్.నాగభూషణం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి
పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జిఓ :77 ను వెంటనే రద్దు చేయాలి అని
పెండింగ్లో ఉన్న 6400 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి 2020,21,22,23 లో పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు కళాశాల వారు ఇవ్వకుండా మాకు ప్రభుత్వం నుంచి ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు పడలేదు అవి పడితేనే మీకు సర్టిఫికెట్లు అందజేస్తామని కళాశాల యాజమాన్యులు తెలియజేస్తున్నారు..
కళాశాలల్లో నడుపుకోవాలన్నా కూడా పాఠాలు చెప్పే అధ్యాపకులకు జీతాలు ఇవ్వాలి అలా ఉన్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కళాశాలకు విద్యార్థులకు రావాల్సిన బకాయిలు 6400 కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు
పేద విద్యార్థులకు ఉన్నత చదువుల దూరం చేసే జీవో నెంబర్ 77 రద్దు చేయాలని,
విద్యార్థులందరికీ ఫీజు రియంబర్స్మెంట్ అందక 77 జీవో ఉండడం వల్ల
యూనివర్సిటీ కేంద్రాల్లో విద్యార్థుల దూరమై
ఉన్నత విద్యకు విద్యార్థులు రాష్ట్రంలో దూరమవుతున్నారని కూటమి ప్రభుత్వం విద్యా శాఖ మంత్రి
యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీలకు   ఏడాది గడుతున్నసున్నది అని
విద్యాశాఖ మంత్రి  నారా లోకేష్
ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేసి డిగ్రీ మరియు ఇంజనీరింగ్ కళాశాలు మరియు విద్యార్థుల భవిష్యత్తు  కాపాడాలి అని  అన్నారు
ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఏ.సుమన్  సహాయ కార్యదర్శి వి శ్రావణ్ కుమార్ జిల్లా కార్యవర్గ సభ్యులు రోహిత్ , నితిన్ , జాని, కార్తీక్ , హేమంత్ , అప్పన్న, మురళి రామ్ చరణ్ , జగదీష్ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పాల్గొన్నారు

Back to top button
error: Content is protected !!