A2Z सभी खबर सभी जिले की

దేశంలో కొత్తగా 363 కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటం కలవరపెడుతోంది. గత 24 గంటల్లో 363 కొత్త కేసులు నమోదయ్యాయి. 1,818 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. కొత్తగా రెండు మరణాలు సంభవించాయి. ఈ ఏడాది ఇప్పటివరకు మొత్తం 28 మంది కరోనాకు బలయ్యారు. తాజా కేసులతో కలిపి దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 3,758కి చేరింది.
అత్యధికంగా కేరళలో 1,400 యాక్టివ్‌ కేసులు ఉండగా ఏపీలో 23, తెలంగాణలో 3 ఉన్నాయి.

Show More
Back to top button
error: Content is protected !!