A2Z सभी खबर सभी जिले की

విప్లవ జ్యోతిగా అల్లూరి చిరస్మరణీయుడు

విప్లవ జ్యోతిగా, పోరాట యోధునిగా, అల్లూరి సీతారామరాజు చిరస్మరణీయుడని విజయనగరం మేయర్‌ విజయలక్ష్మి, కమిషనర్‌ పల్లి నల్లనయ్య అన్నారు. బుధవారం అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా నగరపాలక సంస్థ కార్యాలయంలో అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర పోరాటంలో అల్లూరి పోరాటపటిమను చూపించి బ్రిటిష్‌ సైన్యాన్ని గడగడ లాడించాడని, అతి పిన్న వయస్సులోనే ప్రపంచ ఖ్యాతిని గడించాడని కొనియాడారు

Show More
Back to top button
error: Content is protected !!