A2Z सभी खबर सभी जिले की

*అవనాపు వారి హాఫ్ సారీ కార్యక్రమంలో ప్రదీప్ నాయుడు, సిరి సహస్ర (సిరమ్మ)*

25 మే నెల 2025, ఆది వారం, నగరపాలక సంస్థ విజయనగరంలోని ప్రదీప్ నగర్ నందు గల మెట్రో కన్వెన్షన్స్ లో అవునాపు విక్రమ్,భావనల కుమార్తె చిiiవి హరిణి హాఫ్ సారీ కార్యక్రమంలో ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్, వై.యస్.ఆర్.సి.పి.జిల్లా అధ్యక్షులు మరియు భీమిలి నియోజకవర్గం వై.యస్.ఆర్.సీ.పి సమన్వయకర్త శ్రీ మజ్జి శ్రీనివాస రావు (చిన్న శ్రీను) గారి *అల్లుడు ప్రదీప్ నాయుడు, కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరి సహస్ర (సిరమ్మ)గారు* పాల్గొని వారి కుమార్తె చిiiవి. కుమారి హరిణి ని ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమం లో చిన్న శ్రీను సోల్జర్స్ ఉపాధ్యక్షులు తోట వాసు, సోల్జర్స్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

 

Related Articles
Show More
Back to top button