
చత్తీస్‌గఢ్ నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్
28 కి చేరిన మావోయిస్టుల మృతుల సంఖ్య
ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన నక్సల్ అగ్ర నేత నంబాల కేశవరావు..అలియాస్ బసవరాజు..(67)..మృతుడు ఆంధ్ర ప్రదేశ్ కార్యదర్శి హోదాలో నక్సల్ కార్యకలాపాలు కోనసాగిస్తు.. 1.5 కోట్లు రివార్డ్ ఉన్నట్లు సమచారం ..
జయన్నపేట,శ్రీకాకుళంజిల్లాలో 1955లో జన్మించిన నంభాల…వివిధ హోధాల్లో నక్సల్ కి ప్రాథినిధ్యం..