గణేశుడు కడుపునిండా తిని తన తల్లిదండ్రులకు నమస్కారం చేస్తుండగా కిందపడతాడు. కడుపులోని ఉండ్రాళ్లన్నీ బయటపడటంతో చంద్రుడు నవ్వుతాడు.
పార్వతి కోపంతో చంద్రుడిని చూసిన వారు నీలాపనిందలకు గురవుతారని శాపం పెడుతుంది.
చంద్రుడు తప్పు తెలుసుకోవడంతో దాన్ని భాద్రపద శుద్ధ చవితికి పరిమితం చేస్తుంది. వినాయక చవితి నాడు పొరపాటున చంద్రుడిని చూస్తే గణేశుడి కథ విని, అక్షతలు తలపై వేసుకోవాలని పండితులు సూచిస్తున్నారు.