రేపు, ఎల్లుండి భారీ వర్షాలు

అల్పపీడనం కారణంగా రాబోయే రెండు రోజులపాటు రాష్ట్రంలో భారీ వర్తాలు కురుస్తాయని APSDMA తెలిపేంది. అల్లూరి, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్తాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. గంటకు 40-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.

Exit mobile version