కామన్వెల్త్‌ ఛాంపియన్‌ షిప్‌లో మెరిసిన భవాని

అహ్మదాబాద్‌ వేదికగా రెండు రోజులుగా జరుగుతున్న అంతర్జాతీయ కామన్వేల్త్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌ ఛాంపియన్‌ షిప్‌ పోటీల్లో నెల్లిమర్ల మండలం కొండకరకాం గ్రామానికి చెందిన క్రీడాకారిణి రెడ్డి భవాని సత్తాచాటింది.
సోమవారం పోటీల్లో పాల్గొన్న భవాని పలు విభాగాల్లో సత్తాచాటి వెండి పతకాన్ని సౌంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన క్రీడాకారులు, గ్రామస్థులు ఆమెకు అభినందనలు తెలిపారు.

Exit mobile version