కనుమరుగైపోతున్న చారిత్రక కట్టడం


విజయనగరంలో పేరుపొందిన చారిత్రక కట్టడమైన సింహాచలం మేడ ఇక కనుమరుగైపోతుంది.విజయనగరం కోటను అనుకొని లంక వీధి మలుపు వద్ద ఉండే ఈ కట్టడాన్ని కూల్చివేస్తున్నారు. ఇకపై సింహాచలం మేడ అనుకోవడమే..

Exit mobile version