భారీగా పీడీఎస్ బియ్యం స్వాధీనం ఒడిశాకు అక్రమంగా తరలిస్తున్

పార్వతీపురం మండలం మన్యం జిల్లా పాచిపెంట పి.కోనవలస చెక్ పోస్ట్ వద్ద ఆక స్మిక వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా కొత్తూరు మండలం ఒడిశాకు కడుమ గ్రామం నుండి తరలిస్తున్న అక్రమ రేషన్ బియ్యా న్ని పట్టుకున్నారు బియ్యం ఒడిశా UU4289 రు. లారీలో పోలీసులు. ఈ రేషన్ నవరంగాపూర్ కు AP39 లారీలో తరిస్తున్నట్లు గుర్తించా 34,800 కిలోల బరువున్న 700 బస్తాల PDS బియ్యం ఉన్నట్లు గుర్తించారు. సీజ్ చేసిన పీడిఎస్ బియ్యం ఖరీదు దాదాపు
15,83,400/ విలువ ఉంటుందని అంచనా వేసారు. ఈ పిడిఎస్ బియ్యం కొత్తూరు మండలం కడుమ గ్రామంనకు చెందిన రైస్ మిల్ యజమాని గోవిందరావు అక్రమంగా ఒడిశాకు రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. ఈ పిడిఎస్ బియ్యం కడుమ, పరిసర గ్రామాలలోని తెల్ల రేషన్ కార్డుల లబ్దిదారుల నుండి సేకరించి ఒడిశా రాష్ట్రంలోని నవరంగాపూర్ లో అమ్ము తున్నట్లు లారీ డ్రైవరు విచారణలో తేలిందన్నా రు. దీంతో విజిలెన్స్ అధికారులు 700 బస్తాల పిడిఎస్ బియ్యం మరియు లారీని స్వాధీనం చేసుకుని సిఎస్ డిటికి అప్పగించారు. EC చట్టం 1955 లోని 6(ఎ) & 7(1) సెక్షన్ల కింద గోవిందరావు మరియు మానేపల్లి వెంకటేష్ (లారీ డ్రైవర్)లపై కేసులు నమోదు చేశారు. PDS బియ్యం పట్టివేత

Exit mobile version