రేపు డయల్ యువర్ ఆర్టీసీ డీపీటీవో

స్థానిక ఆర్టీసి డిపో పరిసర ప్రాంతాల ప్రయాణికుల కోసం శుక్రవారము డయల్ యువర్ డీపీటీవో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు విజయనగరం ఆర్టిసి డిపో జి.వరలక్ష్మి నేడు ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారము సాయంత్రం 4:00 నుంచి 5:00 గంటల వరకు డైల్ యువర్ డీపీటీవో కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. డిపో పరిధిలో గల ప్రయాణికులందరూ ఎటువంటి సమస్యలున్నా ఫోన్ ద్వారా తెలిపి నివృత్తి చేసుకోవాలని ఆయన కోరారు. సమస్యలపై ఫోన్ నంబర్ 9959225604 కు సంప్రదించాలన్నారు.

Exit mobile version