ఈనెల 30న పదవీ విరమణ.. ఎస్‌ఐగా నేడు ప్రమోషన్‌

భోగాపురం పోలీస్‌ స్టేషన్‌లో ఏఎస్‌ఐగా పనిచేస్తున్న సర్దార్‌ ఖాన్‌కు ఎస్‌ఐగా శనివారం ప్రమోషన్‌ లభించింది. ఈ నేపథ్యంలో విశాఖ రేంజ్‌ పోలీస్‌ కార్యాలయంలో డీఐజీ గోపీనాథ్‌ జట్టీను నేడు మర్యాదపూర్వకంగా కలవగా…DIG శుభాకాంక్షలు తెలిపారు. కాగా ఎస్‌ఐ సర్దార్‌ ఖాన్‌ ఈనెల 30న పదవీ విరమణ చేయనున్నారు. 1982లో కానిస్టేబుల్‌గా విధుల్లో చేరిన ఆయన 2009లో ASIగా పదోన్నతి పొందారు.

Exit mobile version