రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

 

బొండపల్లి మండలం చామలవలస సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు
యువకులు మృతి చెందారు. వీరు బొండపల్ల గ్రామానికి చెందిన నెల్లి రమణ (22), పీ.సతీశ్ (20), దత్తిరాజేరు మండలం వంగర గ్రామానికి చెందిన బత్తుల దినేశ్(21)గా గుర్తించారు. ఘటనా స్థలిలోనే ఇద్దరు మృతి చెందగా, మరో యువకుడు ఆసుపత్రిలో మృతి చెందాడు. బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో
ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు

Exit mobile version