కొమ్మినేని శ్రీనివాస్ రావు అరెస్ట్!
అమరావతి మహిళలను కించపరిచిన కేసులో అరెస్ట్
మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదులతో కృష్ణంరాజు, కొమ్మినేనిపై కేసులు
హైదరాబాద్‌లో కొమ్మినేనిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
తుళ్లూరు పీఎస్‌కు కొమ్మినేని తరలింపు…