విజన్‌ ప్లాన్‌..కలెక్టర్‌ అంబేడ్కర్‌ కీలక ప్రకటన

అసెంబ్లీ నియోజకవర్గ వారీగా రూపొందించిన విజన్‌ ప్లాన్‌(దార్శనికపత్రం) అమలు కోసం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఏర్పాటు చేస్తున్న, ప్రత్యేక కార్యాలయాలను జూన్‌ 9వ తేదీన ప్రారంభిస్తామని కలెక్టర్‌ అంబేడ్కర్‌ శనివారం వెల్లడించారు. MLAలు అధ్యక్షులుగా, MLCలు, మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌లు, MPDOలు, కమిషనర్‌లు సభ్యులుగా ఉంటారన్నారు.
రూపొందించిన విజన్‌ ప్లాన్‌లను వారు పర్యవేక్షిస్తారని చెప్పారు.

Exit mobile version