ఉమ్మడి విజయనగరంలోని 9 నియోజకవర్గాల్లోనూ కూటమి ఎమ్మెల్యేలు భారీ మెజార్టీలతో గెలిచి నేటితో ఏడాది అయ్యింది. ఎన్నికల ప్రచారంలో పలు సమస్యలకు పరిష్కారం, నిరుద్యోగ యువతకు ఉపాధి వంటి ఎన్నో హామీలు ఇచ్చారు. నియోజకవర్గంలోని పలు గ్రామాలకు రోడ్లు వేసి అభివృద్ధి చేసి చూపిస్తామని వారు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారా? మరి మీ MLA ఏడాది పాలనకు మీరిచ్చే మార్చ్కులెన్ని?