ఒక రోజు ముందే పించన్లు పంపిణీ: డిఆర్డిఏ PD


జూన్‌ ఒకటో తేదీ ఆదివారం కావడంతో ఈసారి జిల్లాలో సామాజిక పింఛన్ల పంపిణీ ఒకరోజు ముందుగానే ఈనెల 31వ తేదీన చేపడుతున్నామని డిఆర్డిఏ PD కళ్యాణ్‌ చక్రవర్తి తెలిపారు. ఇప్పటికే పెన్షన్‌ పంపిణీ కోసం 115 కోట్లు విడుదల చేయడం జరిగిందన్నారు.
విభిన్న ప్రతిభావంతులకు రీ అసెస్మెంట్‌ జరుగుతుందని మొత్తం 36,000 మంది విభిన్న ప్రతిభావంతులు ఉండగా 28,000 మందికి ఇప్పటికే పున పరిశీలన చేశామన్నారు .   

Exit mobile version