రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి గంట్యాడ

 మండలం రామవరం ఫ్లైఓవర్‌ పై ఆగి ఉన్న లారీని బైక్‌ ఢీకొనడంతో ఒక్క్‌రి మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడినట్లు సోమవారం ఎస్సై సాయి కృష్ణ తెలిపారు. రోళ్లవాక నుంచి సారికకు బైక్‌పై వెళ్తుండగా లారీని ఢీకొట్టడంతో బొండపల్లి జగన్‌ (19) మృతిచెందగా, కింతాడ మధు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడటంతో విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పేర న్నారు.

Exit mobile version