విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద శ్రీనివాస్ అనే పాసింజర్ తన వద్ద ఉన్న మొబైల్ ఫోను సాలూరు నుంచి విజయనగరం వస్తున్న బస్సులో సోమవారం పోగొట్టుకున్నారు. మొబైల్ ఫోన్ డ్రైవర్ గుర్తించి సదరు డిపో అధికారులకు మొబైల్ ఫోన్ అందజేశారు, సదరు మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న పాసింజర్ వచ్చి అడగగా అతని యొక్క వివరాలు తెలుసుకుని స్టేషన్ మేనేజర్ పెదమజ్జి సత్యనారాయణ సమక్షంలో మొబైల్ ఫోన్ ఇవ్వడం జరిగింది. ఎంతో విలువైన మొబైల్ ఫోన్ తిరిగి ఇవ్వడంతో ఆర్టీసీ అధికారులకు కృతజ్ఞతలు