విజయనగరమే సిరాజ్‌ మొదటి టార్గెట్‌!

విజయనగరం పేలుళ్ల కుట్ర కేసు నాలుగో రోజు విచారణలో సంచలన విషయాలు వెలుగు చూశాయి.
HYDలో పేలుళ్లు జరపమని సౌదీ హ్యాండ్లర్లు చెప్పగా విజయనగరమే తన ఫస్ట్‌ టార్గెట్‌ అని సిరాజ్‌ చెప్పాడట.
పేలుళ్ల కోసం నాలుగు ప్రాంతాలను సెలక్ట్‌ చేసుకున్నట్లు సమాచారం. పేలుళ్ల కోసం సౌదీలో శిక్షణ పొందానని సిరాజ్‌ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. పేలుళ్లపై పాక్‌లో శిక్షణ తీసుకున్నట్లు NIA విచారణలో సమీర్‌ ఒప్పుకున్నాడని చెబుతున్నారు.   

Exit mobile version